Tuesday, 3 November 2026

నేడు మహారాష్ట్ర గవర్నర్‌ సాగర్‌జీ రాక

కరీంనగర్‌ టౌన్‌ : మహారాష్ట్ర గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌రావు ఆదివారం కరీంనగర్‌కు వస్తున్నట్లు తెలిసింది. హైదరాబా ద్‌ నుంచి మధ్యాహ్నం బయలు దేరి 3 గంటలకు కరీంనగర్‌కు చేరుకుని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం ప్రతిమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి బం ధువులను పరామర్శించి, తిరిగి హైదరాబాద్‌కు వెళ్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *