మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు పక్క. టిఆర్ఎస్ లో కొనసాగుతున్న చేరికలపర్వం..
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.
తాండూరు అక్టోబర్ 15(జనంసాక్షి)మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా చండూరు మండలం కోటాయిగూడెం గ్రామానికి చెందిన బిజెపి పార్టీ నుండి పలువురు కార్యకర్తలు శనివారం తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.గులాబీ కండువా కప్పి ఎమ్మెల్యే వారిని పార్టీలోకి ఆహ్వానించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అనేక పథకాలను చూసి టీఆర్ఎస్ పార్టీలో యువతకు ఉన్న ప్రాధాన్యతను చూసి పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నాయకత్వంలో మునుగోడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు తామంతా పనిచేస్తామని అన్నారు.

Attachments area