ఎల్బీ నగర్ (జనం సాక్షి ) మునుగోడులో బిజెపి పార్టీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని రాష్ట్ర నేత కొలన్ శంకర్ రెడ్డి అన్నారు . బిజెపి మాహేశ్వరం అసెంబ్లీ రాష్ట్ర నేత కొలన్ శంకర్ రెడ్డి నాయకత్వంలో మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలంలోని ఖుదాబక్షిపల్లి గ్రామంలోని సాయి బండ తండా లో బిజెపి అభ్యర్ది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని బిజెపి శ్రేణులు మోహన్ నాయక్, పండు, రవి, రాజుగౌడ్, సురేశ్గౌడ్,తదితరులుపాల్గొన్నా రు
మునుగోడులో బిజెపి పార్టీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయం రాష్ట్ర నేత : కొలన్ శంకర్ రెడ్డి




