Thursday, 5 November 2026

మునుగోడు ఎన్నికల ప్రచారంలో భీమదేవరపల్లి మండలం టిఆర్ఎస్ నాయకులు

భీమదేవరపల్లి మండలం అక్టోబర్ (16)
జనంసాక్షి న్యూస్
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న భీమదేవరపల్లి మండల నాయకులు. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలలో హుస్నాబాద్ శాసనసభ్యులు ఓడితుల సతీష్ కుమార్  ఆదేశాల మేరకు మర్రిగూడ మండలం కొండూరు గ్రామం లో  వివిధ  టిఆర్ఎస్ ప్రభుత్వం పథకాల మీద కోండూరు గ్రామంలో  భీమదేవరపల్లి మండలం టిఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు మార్పాటి మహేందర్ రెడ్డి కొండ్ర రజనా చారి గిరిమల తిరుపతి కండె చక్రపాణి గుగులోతు శ్రీనివాస్ గుడికందుల పూర్ణచందర్ తాళ్లపల్లి కుమార్ గ్రామ ప్రజలు ప్రచారంలో పాల్గొన్నారు.
Attachments area