సికింద్రాబాద్ ( జనం సాక్షి ) మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ప్రచారంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకురాలు బండ కార్తిక రెడ్డి . ఆమె మాట్లాడుతూ మునుగోడు ఎలక్షన్లలో బిజెపి పార్టీ అభ్యర్థి కి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు . మునుగోడు ఎలక్షన్లలో బిజెపి విజయ డంక మోగడం ఖాయమని అన్నారు .ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు సుభాష్ చంద్ర జి , కళ్లెం బాల్ రెడ్డి , ప్రభాకర్ , మల్లికార్జున్ రెడ్డి , శక్తి కేంద్ర ఇన్చార్జ్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మునుగోడు లో బిజెపి విజయ డంక మోగడం ఖాయం . బిజెపి రాష్ట్ర నాయకురాలు బండ కార్తికా రెడ్డి ..




