ములుగు జిల్లా బ్యూరో

జనం సాక్షి, జూలై 14:- వరద ముంపు ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేస్తూ అనుక్షణం పునరావాస కేంద్రాలలో ఉన్న నిర్వాసితులకు భరోసా ఇస్తూ ముందుకు కదులుతున్న ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్, జిల్లా పంచాయతీ అధికారి కొండ వెంకయ్య.