భీమదేవరపల్లి మండలం అక్టోబర్ (17) జనంసాక్షి న్యూస్
భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డా,,శ్రీ నివాస్ ఎంపిపి జక్కుల అనిత సర్పంచ్ మాడుగుల కొమురయ్య వెస్ ఎంపిపి ఎజ్రా ఎంపిటిసి పద్మ ఆశ కార్యకర్తలకు చీరల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో, ఎస్ రాజేశ్వర్ రెడ్డి, ఎస్ రాజయ్య ఆశ నోడల్ పర్సన్ రత్న భారతి ఏఎన్ఎంలు ఆశ కార్యకర్తలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు
Attachments area




