ముల్కనూర్ దుర్గాదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా మాడుగుల అశోక్
భీమదేవరపల్లి మండలం సెప్టెంబర్ (20) జనంసాక్షి న్యూస్
భీమదేవరపల్లి,వెలుగు
ముల్కనూర్ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల కమిటీ అధ్యక్షునిగా మాడుగుల అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఉత్సవ కమిటీని ఎన్నుకున్నారు.గౌరవాధ్యక్షులుగా మాడుగుల ప్రెస్ కొమురయ్య ఈశ్వరయ్య ఏల్తురి ప్రభాకర్లను నియమించారు. ప్రధాన కార్యదర్శిగా మాడుగుల నరేందర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జంబో కమిటీ కి సంయుక్త కార్యదర్శిగా అభినాష్, బొల్లంపల్లి రామకృష్ణ, కడారి శ్రావణ్, కోశాధికారిగా ఏల్తురి ప్రేమ్ రాజ్ ,గొర్రె నాగరాజ్, ఉపాధ్యక్షులుగా మాచర్ల మొగిలి,దాట్ల రాజు ,కొదురుపాక శ్రీనివాస్ ,గొర్రె సది ,రాజేష్ లను ఎన్నుకున్నారు. సాంస్కృతి కార్యదర్శిగా కొయ్యడ పవన్ ,అఖిల్ రామకృష్ణలు, ప్రచార కార్యదర్శిగా వంశీకృష్ణ, అలెగ్జాండర్ లతోపాటు సలహాదారులుగా మాడుగుల రమేష్ ,తిరుపతి ,సంతోష్ ,బొల్లంపల్లి రమేష్ ,బోయిని శ్రీనివాస్, కండె చిరంజీవి ,జేట్టి రాజు ,ధర్మేందర్ యుగేందర్ తో పాటు కార్యవర్గ సభ్యులుగా రాజు, ఎన్టీఆర్, అనిల్ ,రాజేందర్ సతీష్, కృష్ణ అజయ్, వేణు ,రాజమౌళిలతో కూడుకున్న జంబో కమిటీని ఎన్నుకున్నారు.