Monday, 2 November 2026

మూగ యువతిపై అత్యాచారం.. హత్య

Deaf and dumb girl raped, killed in Kanpur

కాన్పూర్ : యూపీలోని కాన్పూర్ భోగిన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. 17 ఏళ్ల మూగ, చెవిటి యువతిపై అత్యాచారం జరిగింది. అనంతరం ఆ యువతిని హత్య చేశారు. యువతి మృతదేహాం స్థానికంగా ఉన్న చెరుకు పొలంలో లభ్యమైంది. యువతిని అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మృతురాలి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *