మూడవ రోజు చేరుకున్న నిరాహార దీక్ష కొండపాక( జనం సాక్షి ) జులై 22: సిద్దిపేట జిల్లా కొండపాక మండలము వీ ఆర్ ఏ ల సమస్యను పరిష్కరించాలని కలెక్టరేటు దగ్గర దీక్ష చేశారు. వీ ఆర్ ఏ ల కు ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో హామీలు ఇవ్వడము జరిగింది. హామీలను నెరవేర్చాలని వీ ఆర్ ఏ లు నిరహర దీక్ష చేయడము జరుగుతుందన్నారు. వీ ఆర్ ఏ ల కు అసెంబ్లీలో పే స్కేలు అర్హత కలిగిన వారికీ ప్రమోషనలు 56 సంవత్సరాల పై బడిన వారసులకు ఉద్యోగము 30% పి ఆర్సి నిండు అసెంబ్లీలో హామీ ఇవ్వడం జరిగింది ఇంతవరకు ఇచ్చిన వన్ని ఇంతవరకు జరగలేదని ఆవేదన వ్యక్తము చేశారు.23 తేదీ శనివారం రోజున కలెక్టరు ముట్టడి చేస్తామని సిద్దిపేట జిల్లా వీ ఆర్ ఏ ల సంఘం అధ్యక్షుడు ఐలేని రవీందర్ తెలియజేశారు.

కొండపాక( జనం సాక్షి ) జులై 22: సిద్దిపేట జిల్లా  కొండపాక మండలము వీ ఆర్ ఏ ల సమస్యను పరిష్కరించాలని  కలెక్టరేటు దగ్గర దీక్ష చేశారు.  వీ ఆర్ ఏ ల కు ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో హామీలు ఇవ్వడము జరిగింది. హామీలను నెరవేర్చాలని వీ ఆర్ ఏ లు నిరహర దీక్ష చేయడము జరుగుతుందన్నారు. వీ ఆర్ ఏ ల కు అసెంబ్లీలో పే స్కేలు అర్హత కలిగిన వారికీ ప్రమోషనలు 56 సంవత్సరాల పై బడిన వారసులకు ఉద్యోగము 30% పి ఆర్సి నిండు అసెంబ్లీలో హామీ ఇవ్వడం జరిగింది ఇంతవరకు ఇచ్చిన వన్ని ఇంతవరకు జరగలేదని ఆవేదన వ్యక్తము చేశారు.23 తేదీ శనివారం రోజున కలెక్టరు ముట్టడి  చేస్తామని సిద్దిపేట జిల్లా వీ ఆర్ ఏ ల సంఘం అధ్యక్షుడు ఐలేని రవీందర్ తెలియజేశారు.
Attachments area
Attachments area