హైదరాబాద్: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భువనేశ్వర్‌కుమార్ బౌలింగ్ ధాటికి ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి ఆసీన్ కష్టాల్లో పడింది. 57 పరుగుల వద్ద వాట్సస్ (23)కుమార్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అంతకుముందు కోవాన్ (4), వార్నర్ (6) కూడా కుమార్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. అంతకుముందు కోవాన్ (4), వార్నర్ (6) కూడా కుమార్ బౌలింగ్‌లోనే ఔటయ్యారు. 16 ఓవర్లు ముగిసేసరికి ఆసీన్ మూడు వికెట్ల నష్టానికి 57 పరుగులతో ఆడుతోంది.




