Tuesday, 3 November 2026

ద్విచక్రవాహన విడిభాగాల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌: జీడిమెట్ల సుభాశ్‌నగర్‌లో ద్విచక్రవాహన విడి భాగాల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు పెద్దఎత్తున ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాదంతో గోదాంలో భారీగా నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *