Wednesday, 4 November 2026

మూసీలో కొట్టుకుపోయిన బాలుడి మృతదేహం లభ్యం

హైదరాబాద్: మూసీ నదిలో ఆదివారం కొట్టుకుపోయిన ఏడేళ్ల బాలుడు తరుణ్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. మృతదేహం గోల్నాక న్యూబ్రిడ్జి వద్ద లభ్యమయ్యింది. దీంతో ఆ బాలుడి మృత దేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *