మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన . బిజెపి మండల అధ్యక్షులు
బచ్చన్నపేట . అక్టోబర్ 14.(జనం సాక్షి) బచ్చన్నపేట మండలం పోచన్నపేట గ్రామానికి చెందిన గొర్ల యాదగిరి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆ కుటుంబాన్ని బిజెపి మండల అధ్యక్షులు సద్ది సోమిరెడ్డి ఐదువేల రూపాయలు ఆర్థిక సాయం చేశానని తెలిపారు. కుటుంబాన్ని అన్నివేళలా ఆదుకుంటామని మనోధైర్యాన్ని ఇచ్చారు. గడ్దోజు రవీంద్ర చారి. జంజాల సురేష్. కొప్పు బాలమని. శ్రీధర్. అచ్చయ్య. రాజశేఖర్ ఉన్నారు