ఫోటో రైట్ అప్: సంతాపం తెలుపుతున్న డిసియంయస్ ఒట్టే జానయ్య యాదవ్
న్యూస్ పెన్ పహాడ్ మండలం: మండల పరిధిలోని మాసారం గ్రామంలో TRSV మండల అధ్యక్షులు బొల్లాక లింగయ్య తండ్రి బొల్లాక బుచ్చయ్య దశదినకర్మ లో పాల్గోని చిత్ర పటానికి పూలు వేసి నివాళులర్పించి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుచ్చయ్య లేని లోటు కుటుంబానికి తీరనిలోటు అన్నారు టిఆర్ఎస్ పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని ఆయన అన్నారు
ఈ కార్యక్రమంలో దూపాడు గ్రామ సర్పంచ్ బిట్టు నాగేశ్వరరావు,బిసి సెల్ మండల అధ్యక్షులు ఆవుల అంజయ్య యాదవ్, టిఆర్ఎస్ నాయకులు చెన్ను సుదర్శన్ రెడ్డి, షేక్ రఫీ ‘మహ్మద్ చాంద్ పాషా, ,కలంచర్ల రాము,మామిడి ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.




