Tuesday, 3 November 2026

మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన

 

 

 

 

సర్పంచ్ నీల కుమారస్వామివీణవంక జనవరి 28 (జనం సాక్షి) వీణవంక మండల కేంద్రానికి చెందిన రాయిశెట్టి గౌరయ్య అనారోగ్య కారణంతో మృతి చెందగా మృతుని కుటుంబాన్ని సర్పంచ్ నీల కుమారస్వామి ప్రగాఢ సానుభూతి మరియు ప్రగాఢ సంతాపం తెలియజేశారు అనంతరం వారికి కుటుంబానికి మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ నీల కుమారస్వామి మృతుడు గౌరయ్య అందరితో కలిసి మెలిసి ఉండేవాడు అతని మరణం చాలా బాధాకరమైన విషయం అని వారు ఆన్నారు వారితో పాటు సంపత్, రాజు.రాయిశెట్టి శ్రీనివాస్, పిట్టల రవి, ఓదెలు, విష్ణు, రాయిశెట్టి సదానందం, మోటం కుమార్,నారాయణ,రాజు, రెడ్డి రాజుల రమేష్ ఎండి యాసీన్. తోపాటు తదితరులు పాల్గొన్నారు