మృతుని కుటుంబ సభ్యులను పరమర్శించిన గండ్ర.

చిట్యాల జులై (జనంసాక్షి) మండల కేంద్రంలోని రాంనగర్ కాలనీకి చెందిన మోతే సంపత్ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందగా బుధవారం వారి కుటుంబ సభ్యులను భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి గండ్ర సత్యనారాయణ రావు పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి మరణానికి గల కారణం తెలుసుకొని ఆర్థిక సహాయం చేశారు.ఆయన వెంట జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి,ఎంపీటీసీ ధబ్బెట అనిల్, మాజీ సర్పంచ్ చిలుకల రాయకోమురు, మాజీ పిఎసిఎస్ వైస్ చైర్మన్ బుర్ర శ్రీనివాస్, గ్రామశాఖ అధ్యక్షులు బుర్ర రఘు,సీనియర్ నాయకులు గుమ్మడి సత్యనారాయణ,గంగాధర రవి,చిలుకల సదానందం,కొర్రి సాంబశివుడు, సరిగోమ్ముల సదయ్య,మొలుగురి కుమార్,తదితరులు ఉన్నారు.

తాజావార్తలు