బచ్చన్నపేట జనవరి 23 (జనం సాక్షి) బచ్చన్నపేట మండలంలోని ఇటికాలపల్లి గ్రామంలో కోలుగూరి ఎల్లవ్వ (65) అనారోగ్యంతో రోజు మృతి చెందగా, సోమవారం రోజున వారి దశదినకర్మ సందర్భంగా ఇటికాలపల్లి అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 75 కిలోల బియ్యాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు పరశురాములు, నరేష్, బాబు,భాస్కర్, నవీన్, రాజు, మహేందర్ , ఎల్లేష్ మరియు కోలుగూరి యాదయ్య, కోలుగూరి అయిలయ్య, తదితరులు పాల్గొన్నారు…
మృతురాలి కుటుంబానికి అండగా నిలిచిన అంబేద్కర్ యూత్ అసోసియేషన్…




