మృతురాలి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేసిన సర్పంచ్ గణగాని మాధవిమల్లేశం గౌడ్
ఆత్మకూర్ (ఎం) అక్టోబర్ 23 (జనంసాక్షి) పోతిరెడ్డిపల్లి గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం అంగన్వాడి స్వీపర్ కొలిశేలిమి లింగమ్మ మరణించారు మరణించిన లింగమ్మ కుటుంబ సభ్యులను సర్పంచ్ గణగాని మాధవి మల్లేశం గౌడ్ పరామర్శించి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా గణగాని మాధవి మల్లేషం గౌడ్ మాట్లాడుతూ లింగమ్మ కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్ర శోభ వెంకట్ రెడ్డి టిఆర్ఎస్ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి గౌడ సంఘం అధ్యక్షులు మక్తాల నర్సయ్య గౌడ్ వార్డు సభ్యురాలు ఇంద్రాల స్వరూప ఎల్లయ్య కోల ఐలయ్య ఇంద్రాల భగవంతు కోల మల్లయ్య జక్కు సంపత్ రెడ్డి కోల గణేష్ కడకంచి బీరయ్య కారోబార్ ఇంద్రాల సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు