Tuesday, 3 November 2026

మృతుల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎంపీటీసీ.

నెన్నెల, మార్చ్ 4, (జనంసాక్షి )
నెన్నెల మండలం మైలారం, గొల్లపల్లి గ్రామాల్లో అనారోగ్య కారణాల మరణించిన మానెపల్లి శంకర్, బద్రి నారాయణ కుటుంబాలను పరామర్శించి 25 కేజీల బియ్యం, ఆర్థికసాయం అందించారు. ఆయన వెంట మైలారం ఉప సర్పంచ్ జంబి శ్రీనివాస్, జంపం శేఖర్, ధర్మయ్య, చింత విష్ణు, మల్లేష్, శంకరమ్మ, రాజేష్ తదితరులు ఉన్నారు.