మృతు రాలి కుటుంబానికి ఆర్థిక సహాయం
దోమ సెప్టెంబర్ 23(జనం సాక్షి)
మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశానుసరం దోమ మండల పరిధిలోని మోత్కూర్ గ్రామం లో *నందిని మృతికి* సంతాపం తెలియజేస్తూ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసి *10,000/-రూపాయలు* నందిని కుటుంబ సభ్యులు తల్లీ తండ్రులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు జీడి లింగం , అనందం,చంద్రకాంత్, శ్రీనివాస్, శంకర్,సర్దార్,రాఘవేందర్ గ్రామస్థులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.