Monday, 2 November 2026

మెక్సికో మార్కెట్‌లో పేలుళ్లు: 31 మంది మృతి

bomb-blast-in-mexicoమెక్సికో సిటీ: నగరంలోని ఒక దుకాణంలో బాణసంచ పేలుళ్లు సంభవించాయి.. పేలుళ్లులోకనీసం 31 మంది మృతిచెందారు.. మరో70 మంది తీవ్రంగా గాయపడ్డారు.. క్షతగాత్రుల్లో పలువురిపరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *