జూలై 12(జనం సాక్షి )మండల పరిధిలోని గట్ల మల్లేపల్లి, తుమ్మలపల్లి,రేవెల్లి, సుంకిశాల,ముష్టిపల్లి పకీర్ పుర్, మేళ్ళవాయి,కేతేపల్లి గ్రామాలలోఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17 న జరిగే మెగా జాబ్ మేళాను మునుగోడు నియోజకవర్గ యువతకు 50 కంపెనీలతో కూడిన నిరుద్యోగ యువత ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు దామెర ఉత్తరయ్య నక్క జెలెందర్ పూదరి నరేష్ బత్తుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
మెగా జాబ్ మేళా వాల్ పోస్టర్ ఆవిష్కరణ




