మెడికల్ కళాశాల పనులను పరిశీలించిన మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి ప్రభుత్వ నర్సింగ్, మెడికల్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించి భవనాన్ని తొందరగా అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , పాల్గొన్న కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా తదితరులు