మెదక్ సభకు భారీ బైక్ ర్యాలీతో బయలుదేరిన-అందోల్ ఎమ్మెల్యే చంటి కాంతి కిరణ్

జనం సాక్షి ఆగస్టు 23 టేక్మాల్ మండల కేంద్రం చౌరస్తా నుంచి మెదక్ లొ జరిగే భారీ బహిరంగ సభకు కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీతో బయలుదేరిన అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్. వారితోపాటు టేక్మాల్ మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప, ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్, కమ్మరి సిద్ధయ్య, నాయి కోటి భాస్కర్, చిలకమర్రి శ్రీధర్ రెడ్డి, సలీం, రవి, సత్యం, కిషన్, సాయిలు, మల్లేశం, గోవింద్ చారి, రాములు,వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు ఉన్నారు.