Thursday, 5 November 2026

మేటిలుకు రావలసిన మేటి మాస్టర్ రావడం లేదు పేమెంట్స్ అందే విధంగా చూడాలని

వలిగొండ జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 20 మండలంలోని వివిధ గ్రామాలలో మేటిలుకు రావలసిన మేటి మాస్టర్ రావడం లేదు పేమెంట్స్ అందే విధంగా చూడాలని
 మంగళవారం మండల ప్రజా పరిషత్ అధికారి లెక్కల గీతారెడ్డి కి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మల్లేష్ భాగ్య అమరేందర్ దస్తగిరి శ్రీను నరేందర్ సునీల్ రవి కవిత యశోద మంజుల ఐషా నవనీత మమత ప్రేమలతో తదితరులు పాల్గొన్నారు
Attachments area