Wednesday, 4 November 2026

మే 5న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ.

 

 

 

 

 

 

నెన్నెల, ఏప్రిల్ 26, (జనంసాక్షి )మే 5న మండలంలోని కోణంపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఇట్టి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అంబేద్కర్ వాదులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కంకణాల తిరుపతి రెడ్డి, మన్నెగూడెం ఉప సర్పంచ్ మధునయ్య, కమిటీ సభ్యులు కోడిపే శంకర్, చంద్రయ్య, బండి శంకర్, భీమేష్, శ్రీనివాస్, జయరాం, మొండన్న, రాజు, రాజారాం పాల్గొన్నారు.