మై హోం లిటిల్ స్కాలర్ పాఠశాల లో జాతీయ నులిపురుగుల నిర్మూల దినోత్సవం సందర్భంగా మందుల పంపిణీ

మేళ్లచెరువు మండలం (జనం సాక్షి న్యూస్)

స్థానిక మై హోం పరిశ్రమ శ్రీనగర్ కాలనీ లోని లిటిల్ స్కాలర్ పాఠశాల యందు నేడు జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నులిపురుగుల మందులు మెళ్ల చెరువు పి.హెచ్. సి సహకారం తో పంపిణీ చేయడం జరిగింది.

 

ఈ కార్యక్రమం లో పి.హెచ్.సి సిబ్బంది ఏ. ఎన్. ఎం. లక్ష్మి, కల్యాణి,మై హోం అర్. ఏం. ఓ. శ్రీదర్ నాయక్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పావని,హెచ్.అర్.హెడ్ నాగేశ్వర రావు ,ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.