మొరిపిరాల ప్రాథమికోన్నత పాఠశాలలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 15 (జనంసాక్షి) ఆత్మకూరు మండలం మొరిపిరాల గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో 75 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు గ్రామానికి చెందిన చింతపట్ల వినుకర్ గారు విద్యార్థులకు ఉచితంగా టై బెల్ట్ లను గ్రామ సర్పంచ్ సామ తిరుమల్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు యాస పద్మా రెడ్డి ఉపాద్యాయులు పాఠశాల చైర్మన్ దేవేళ్ళ శ్రీధర్ స్వామి చిన్న శంకరయ్య లక్ష్మినారాయణ సుజాత తదితరులు పాల్గొన్నారు