మోకాళ్ళ పై కూర్చొని విఆర్ఏ ల నిరసన

నిర్మల్ జిల్లా//ఖానాపూర్ తాసిల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏల రెండవ రోజు నిరవధిక సమ్మె లో భాగంగా మోకాళ్ళ పై కూర్చొని నిరసన ..

సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్..