మోటార్ ఫీల్డ్ అసోసియేషన్ తరుపున ఆర్థిక సహాయం అందజేత

నాగర్ కర్నూల్ జిల్లా ఆగస్ట్ 8జనం సాక్షి:
కల్వకుర్తి మండలంలోని పంజుగుల గ్రామంలోని చంద్రశేఖర్ ఆజాద్ మోటార్ ఫీల్డ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గత కొన్ని నెలల కింద విద్యుత్ ఘాతానికి గురై మరణించిన కాంపల్లి జనార్ధన్ గారికి మోటర్ ఫీల్డ్ అసోసియేషన్ సభ్యులు చందాలు గా వేసుకొని 46,000/- నలభై ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని యూనియన్ తరపున అందించారు

ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు శేకర్,రమేష్, రాములు, లక్ష్మయ్య, రవీందర్,సురేష్ తదితులున్నారు