మోడీకి జయలలిత అభినందన

చెన్నై: గుజరాత్‌ ఎన్నికల్లో నరేంద్రమోడీ ఘనవిజయం సాధించడంపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆయనకు  అభినందనలు తెలిపారు. ఫోన్‌ ద్వారా  జయలలిత మోడీని అభినందనలు తెలిపినట్టు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వెల్లడించారు.