యధావిధిగా వీఆర్ఏల నిరవధిక సమ్మె

గాంధారి జనంసాక్షి ఆగస్టు 04
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు గురువారం యధావిధిగా వీఆర్ఏల నిరవధిక సమ్మె పదకొండవ రోజు కావడంతో  సమ్మె ఉధృతంగా సాగుతుంది అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం పేస్కేల్ ఇస్తా అన్నా  మాటా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు మరియు వీఆర్ఏలపైన ప్రతి ఒక్క గ్రామంలో కీలక పాత్ర పోషిస్తాం అప్పుడే పుట్టిన బిడ్డనుండి పండు ముసలి వరకు వీఆర్ఏల బాధ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మాకు తక్షణమే  పరిష్కారం చేయాలని కోరారు మరియు పలు పార్టీలు  కుల సంఘాలు సంఘీభావం తెలుపుతున్నారు