Wednesday, 4 November 2026

యాక్షన్ కింగ్ అర్జున్ కు మాతృ వియోగం.

జూలై 23 ( జనం సాక్షి): ప్రముఖ స్టార్ హీరో అర్జున్ మాతృ మూర్తి లక్ష్మీ దేవమ్మ నేడు పరమపాదించారు.ఆమె వయసు85 సంవత్సరాలు. మైసూర్ లో స్కూల్ టీచర్ గా పనిచేసిన ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు.పప్రస్తుతం ఆమె పార్థీవ దేహం బెంగళూరు అపోలో హాస్పిటల్ లో ఉంది