Tuesday, 3 November 2026

యాత్రికులతో శంషాబాద్‌ చేరుకున్న ప్రత్యేక విమానం

హైదరాబాద్‌: 65మంది చార్‌ధామ్‌ యాత్రికులతో బయలుదేరిన ప్రత్యేక విమానం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంది. యాత్రికులను స్వస్థలాలకు తరలించేందుకు ప్రభుత్వం ఈ విమానాన్ని ఏర్పాటు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *