జనం సాక్షి న్యూస్ మార్చ్ 21యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం జనం సాక్షి న్యూస్ మార్చ్ 21
జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించిన డొంకేన రాజు గౌడ్.
ఫోటో రైట్ అప్01 తుర్కపల్లి పరామర్శిస్తున్న దృశ్యం
తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన ప్రజాపక్షం జర్నలిస్టు తండ్రి పొలనుపాక రాములు అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబాన్ని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి డొంకెన రాజు గౌడ్ మంగళవారం పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పెండెం రవి ,తునికి శ్రీనివాస్ గౌడ్, పల్లె నరేష్ గౌడ్, పుట్ట ఆంజనేయులు, జివిలికపల్లి మహేష్ ,గడిపే ఇంద్రయ్య ,కొండం నాగరాజు ,ఎండి చాంద్ పాషా ,షేక్ బురాన్, ఆదిమూలం సురేష్ ,తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం




