Wednesday, 4 November 2026

యువకుడిని కత్తితో పొడిచి చంపిన దుండగులు

నెల్లూరు, జనంసాక్షి: చిల్డ్రన్‌ పార్కు వెలగచెట్లు సంఘంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యారు. ముసుగులు ధరించి ముగ్గురు దుండగులు యువకుడిని కత్తులతో పొడిచి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *