యువతి ఆత్మహత్య
కరీంనగర్: బోయిన్‌పల్లి మండలం విలాసాగర్‌లో ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో యువతి బంధువులు ఆమే మృతదేహంతో యువకుడి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు.