Sunday, 8 November 2026

యువత స్వయం ఉపాధిని ఎంచుకోవాలి.

మల్కాజిగిరి.జనంసాక్షి.సెప్టెంబర్ 11
యువత స్వయం ఉపాధి ఎంచుకొని నలుగురికి ఉపాధి అవకాశాలు కల్పించాలని మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ అన్నారు.ఆదివారం కృప కాంప్లెక్స్ దగ్గర కాఫీ షాప్ ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.యువకులు ఉద్యోగ అవకాశాల కొరకు ఎదురు చూడకుండా ఉపాధి అవకాశాలు ఎంచుకునీ రాణించాలని సూచించారు.అనంతరం కాఫీ షాప్ నిర్వాహకులు ఆయనను శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area