Tuesday, 3 November 2026

యూపీఏ అసమర్థ విధానాల వల్లే పెరుగుతున్న ద్రవ్యలోటు :వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: దేశంలో ఎఫ్‌డీఐలను ప్రోత్సహించడం వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిందని విమర్శించారు. ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతున్నాయని అన్నారు. వచ్చే నెల 2,3 తేదీల్లో పార్టీ జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. త్వరలో పార్లమెంట్‌కు ఎన్నికలు వస్తాయన్న సంకేతాలు తమకు ఉన్నాయని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *