Wednesday, 4 November 2026

యూ ట్యూబ్ లో ‘బాహుబలి’ ఫస్ట్ సాంగ్..

హైదరాబాద్ : రెబల్ స్టార్ ‘ప్రభాస్’, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న ‘బాహుబలి’ చిత్ర మొదటి పాట యూ ట్యూబ్ లో విడుదలైంది. ఈ చిత్రం ఆడియో ఈనెల 13న విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *