యెమెన్ రాజధానిపై సౌదీ దాడులు..

సనా: యెమెన్ రాజధాని సనా పై సౌదీ సంకీర్ణ సైనిక కూటమి వైమానిక దాడులు చేసింది. ఆ నగరంలోని హౌతీ తీవ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా సౌదీ కూటమి విరుచుకు పడింది.