Tuesday, 3 November 2026

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్‌

హైదరాబాద్‌ : ఉత్తర కాశీ, గంగోత్రిలో చిక్కుకున్న జిల్లా వాసుల కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశారు. బాధితుల సమాచారం కోసం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్‌ 040 23237417,89784 66886 నెంబర్లకు ఫోన్‌ చేయాలని అధికారులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *