రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతలతో పీసీసీ చీఫ్ భేటీ
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మంత్రులు, ఎమ్మెల్సీలతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ రోజు భేటీ అయ్యారు. ఈ నెల 16న జరిగే పార్టీ విస్తృతస్థాయి సమావేశంపై ఈ భేటీలో చర్చిస్తారు.