Tuesday, 3 November 2026

రంగారెడ్డి : బావిలో శిశువు లభ్యం

దూరూర్‌, ఆగస్టు 29 : దారూర్‌ మండలం అలీపూర్‌లో దారుణం జరిగింది. గుర్తుతెలియని దుండగులు రోజుల శిశువును కవరులో కట్టి బావిలో పడేశారు. బావిలోనుంచి శిశువు ఏడుపు విన్న స్థానికులు పాపను రక్షించి ఆసుపత్రికి తరలించారు. శిశువుకు ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ఈ సంఘటన అలీపూర్‌లో సంచలనం రేకెత్తించింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *