ఎల్బీ నగర్( జనం సాక్షి ) 2 వ రోజు మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు ,వార్డు నాయకులకు సంఘ సేవకులకు జాతీయ మువ్వన్నెల పతాకాలను వివిధ సంఘలకు ఒక వెయ్యి 1000 జాతీయ పతాకాలను సొంత ఖర్చులతో కొనుగోలు చేసిన వాటిని పంపిణీ చేయడం జరిగినది బిజెపి మహేశ్వరం అసెంబ్లీ రాష్ట్ర నేత మాజీ సింగిల్విండో చైర్మన్ శ్రీ కోలను శంకర్ రెడ్డి ఈ కార్య క్రమములో లక్ష్మణ్ రాజు సాయి కుమార్ , నరేష్, చంద్ర పాల్ రెడ్డి, రామకృష్ణ రాజు, లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు
రంగోలి వేడుకలు నిర్వహించిన ఇంద్ర నగర్ అంగన్వాడీ సిబ్బంది




