హైదరాబాద్,(జనంసాక్షి): ముస్లింల పవిత్ర రంజాన్ పండగపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలో ఇవాళ ఆయన పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమై రంజాన్ పండుగ కోసం ఏర్పాట్లపై చర్చించారు.