రక్షాబంధన్ తో మానవ బంధాలు పెరుగుతాయి
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 31 (జనం సాక్షి)
రోజు రోజుకు మనుషుల మధ్య ప్రేమానుబంధాలు, కుటుంబ విలువలు తగ్గిపోతున్నాయని రక్షా బంధం తో రక్త సంబంధికులతో పాటు,మానవత్వ సంబంధంధాలను, పెంపొందుతయని రాష్ట్ర పోపా అధ్యక్షులు శామంతుల శ్రీనివాస్ రాఖి పండుగ సందర్బంగా అన్నారు.
శివనగర్ అయన స్వగృహం లో డివిజన్
33, 34,35,నాయకురాళ్లు పాల్గొని సంతోషంగా రాఖిలు కట్టి పండుగ జరుపుకున్నారు.
ఈ కార్యక్రమం లో అనిత, సౌమ్య,రావుల విజయ రాంచందర్, సుమిత్ర, ముత్తినేని కవిత, స్వర్గం భాగ్యక్క అంజక్క, భవాని, లక్ష్మి, రాధిక,తదితరులు పాల్గొన్నారు.