రఘునాథపురం గ్రామాన్ని మండలంలో ప్రకటించాలి -ఇంజన్ నరేష్.

రాజుపేట. జనం సాక్షి . మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ అయినా రఘునాథపురం మండలంలో ప్రకటించాలని కోరుతూ 13 రోజు కొనసాగిస్తున్న రిలే నిరాదీక్షలో కాల్వపల్లి గ్రామస్తులు తో కలిసి ఆలేరు నియోజకవర్గం యూత్ కన్వీనర్ టైగర్ ఇంజ నరేష్ దీక్షలో పాల్గొని సంగీతం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం రఘునాథ్ పురాన్ని మండలముగా ప్రకటించాలని ప్రభుత్వం కోరారు .ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల జేఏసీ నాయకులు ,అఖిలపక్ష నాయకులు ,ఇంజ కరుణాకర్ ,నరేష్ ,వేణు , వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజావార్తలు