రజక యువజన యూత్ కు టీ షర్ట్ లను అందించిన కొండ శ్రీనివాస్
ముస్తాబాద్ సెస్టంబర్ 11 జనం సాక్షి
ముస్తాబాద్ మండల మొయినికుంట గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రజక యువజన యూత్ సభ్యులకు, రైతుబంధు కల్వకుంట్ల గోపాలరావు, ఆదేశాల మేరకు ,జాతీయస్థాయి అవార్డు గ్రహీత కొండ శ్రీనివాస్ గౌడ్ యూత్ సభ్యులకు టీ షర్ట్ లు అందించారు
Attachments area